Breaking News

హీరోయిన్‌తో సిద్దార్థ్‌ చెట్టాపట్టాల్‌.. లవ్‌లీ జోడీ అనగానే సిగ్గులమొగ్గైన అదితి

Published on Fri, 04/07/2023 - 12:16

హీరో సిద్దార్థ్‌, హీరోయిన్‌ అదితి రావు హైదరి మధ్య కుచ్‌ కుచ్‌ హోతా హై అని అటు ఫిల్మీదునియాలో ఇటు సోషల్‌ మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అబ్బే, అదేం లేదంటూనే వీరిద్దరు పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి అభిమానులు మాత్రం భలే ఉన్నారిద్దరూ అని ముచ్చటపడిపోతుంటారు.

తాజాగా సిద్దార్థ్‌, అదితి ముంబైలో జూబ్లీ వెబ్‌ సిరీస్‌ ప్రీమియర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు. అక్కడున్న వాళ్లు ఈ జంటను చూసి లవ్‌లీ జోడి అని కామెంట్‌ చేయగా అదితి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సిద్‌, అదితి ఎంత ముద్దొస్తున్నారో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఇది ప్రేమంటారా? కాదంటారా? అని ప్రశ్నిస్తున్నారు.

కాగా గతంలో అదితి రావుకు సిద్దార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్‌ వేసింది. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే ఈ లవ్‌ మొదలైందని టాక్‌!

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)