Breaking News

Adipurush: ప్రభాస్‌ ఎక్కడ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు

Published on Sat, 06/17/2023 - 07:36

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్‌ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్‌  తెరకెక్కించాడు. సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్  శ్రీరాముడిగా నటించడంతో సినిమాకు బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ చేసి ఉంటే.. ఈరోజు మూవీ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్స్‌ ఫాలో అవుతున్నారు. 

(ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్‌ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)

ప్రభాస్‌ ఎక్కడ 

టాలీవుడ్‌లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్‌ థియేటర్లలో చూసేవాడు. ఇక్కడ ఫ్యాన్స్‌ తాకిడి పెరిగిపోవడంతో ముంబయి వెళ్లి తన సినిమాను చూసేవాడు. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడా ఇదే పరిస్థితి ఎదురుకావడం వల్ల ఇప్పుడు ఫారెన్లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాలో ఆదిపురుష్‌ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్‌ చూశాడట. 

 బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్‌ కాలికి ఏర్పడిన గాయం మళ్లీ ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్‌ ఈవెంట్‌లో కూడా కాలి నొప్పితో ప్రభాస్‌ ఇబ్బంది పడ్డాడు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట. అనంతరం కొన్నిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ మూవీ సెట్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్‌ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

(ఇదీ చదవండి:  ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)