Breaking News

'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!

Published on Sun, 06/18/2023 - 10:21

'ఆదిపురుష్' దూకుడు అస్సలు తగ్గట్లేదు. టాక్ అటుఇటు అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర కోట్లకు కోట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. తొలిరోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. రెండోరోజు అంతకాకపోయినప్పటికీ బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండురోజుల్లోనే అరుదైన మార్క్ ని క్రాస్ చేసిన మూవీగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్ కి ఫుల్ మజా ఇస్తోంది. ఇంతకీ 'ఆదిపురుష్' కలెక్షన్స్ సంగతేంటి?

'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో', 'రాధేశ్యామ్'  పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో 'ఆదిపురుష్'  ఆ కొరత తీరుస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ఇదీ కూడా ఫెయిలైనట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వాళ్లే ఇలా చెబుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ఏవీ కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపట్లేదనిపిస్తోంది. తొలిరోజు రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని స్వయంగా నిర్మాణ సంస్థనే ప్రకటన విడుదల చేసింది.

రెండో రోజు కలెక్షన్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ డే రూ.140 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. రెండో రోజు మాత్రం కాస్త డల్ అయింది. రెండోరోజు ఓవరాల్ గా రూ.100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఫలితంగా రెండు రోజుల్లోనే రూ.240 కోట్ల వసూళ్లు సాధించింది. ఇలా తొలి రెండు రోజుల్లోనే ఎక్కువ వసూళ్ల సాధించిన చిత్రాల లిస్టులో 'ఆదిపురుష్' టాప్-5లోకి చేరినట్లే.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)