Breaking News

Samyuktha: సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్

Published on Sun, 03/02/2025 - 13:08

ఒకప్పుడు మందు తాగడం అంటే ఏదో పెద్ద తప్పులా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలైతే ఈ విషయంలో బయటపడరు. ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తనకు తాగే అలవాటుందని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)

  • సంయుక్త మీనన్‌ మలయాళీ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ తండ్రి నుంచి విడిపోయిన తర్వాత మీనన్‌ అనే ఇంటి పేరు తొలగించుకుంది.

  • ట్రావెలింగ్‌ అంటే పిచ్చి. షూటింగ్‌ రీత్యా రకరకాల ప్రదేశాలు తిరిగినా, పర్సనల్‌ ట్రావెల్‌ ప్రిఫర్‌ చేస్తుంటుంది. ఈ ప్రయాణాల్లో ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటుంది. కుంభమేళాకు కూడా వెళ్లి పవిత్ర స్నానాలు చేసి వచ్చింది.

  • సంయుక్త మంచి ఫుడ్‌ లవర్‌ . కేరళ స్టయిల్‌ వంటకాలంటే ప్రాణం. సినిమాల్లో కూడా ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలు తెలియ చేసే సినిమాలు రావాలంటుంది.

  • తెలుగులో ఉలవచారు బిర్యానీ సినిమా వచ్చిందిగా అంటే.. అది మలయాళ పెప్పర్‌ సాల్ట్‌ సినిమా రీమేకేగా అంటుంది.

  • ఏ విషయం అయినా, బోల్డ్‌గా చెప్పేయడం సంయుక్త అలవాటు. తను అప్పుడప్పుడు ఆల్కహాల్‌  తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది. అయితే అన్ని పార్టీల్లో కాదు.. క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడేనని చెప్పింది.

  • తెలుగు సినిమాల్లో హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించినా, సెట్స్‌ బయట తెలుగు సినిమా పరిశ్రమ లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా.. మరే భాషా రంగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

  • కో –ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తోనే తను కూడా పోటీ పడి నటించగలనని, అవతల ఆర్టిస్టు డమ్మీ అయితే తను కూడా నీరు కారిపోతానని సంయుక్త చెప్పుకొచ్చింది. అందుకే విరూపాక్ష, సార్, బింబిసార లాంటి సినిమాలు అంత సూపర్‌ హిట్‌ అయ్యాయని చెప్పింది.
    ∙పుస్తకాల పురుగు. ఫిక్షన్‌ నవలలు ఎంత ఇష్టమో, భారతీయ సంస్కృతిని తెలియచేసే బుక్స్‌ అన్నా అంతే అభిమానం. 

  • నందమూరి బాలకృష్ణతో ఓ జ్యుయెలరీ యాడ్‌ లో యాక్ట్‌ చేసినప్పుడు – ఆయనతో నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకుందట. కానీ అఖండ–2లో ఆఫర్‌ వచ్చేటప్పటికీ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ మాటల్లో వర్ణించలేను అంది.

  • తను చేయబోతున్న ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కోసం ఫిజికల్‌ ఫిట్నెస్‌ కోసం స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంటోంది.

(ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)