Breaking News

ముంబైలో ఇల్లు కొన్న 'దాస్‌ కా ధమ్కీ' బ్యూటీ నివేదా

Published on Fri, 03/24/2023 - 16:50

హీరోయిన్‌ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్‌ మదిలో’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రీసెంట్‌గా దాస్‌ కా ధమ్కీ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమైంది. 

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టి-సిరీస్‌ నుంచి ఆమెకు ఆఫర్స్‌ వచ్చినట్లు ఇటీవల దాస్‌ కా ధమ్కీ మూవీ సక్సెస్‌ మీట్‌లో తెలిపింది. దీంతో ఆమె త్వరలోనే బాలీవుడ్‌కు మకాం మార్చనుంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా నివేదా ముంబై ఓ ఇల్లు కొనుగోలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాస్‌ కా ధమ్కీ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న నివేదా తాజాగా ముంబైలో తాను ఇల్లు కొన్నట్టు చెప్పింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పలు బిజినెస్‌తో బిజీగా ఉన్నాను. అందుకే సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. వెబ్‌ సిరీస్‌, బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం టి-సిరీస్‌ బ్యానర్లో ఓ సినిమాకు కమిట్‌ అయ్యాను. ఈ క్రమంలో ముంబైలో ఇల్లు కొన్నా. త్వరలోనే ముంబైకి షిఫ్ట్‌ అవ్వబోతున్నా. హైదరాబాద్‌లో ఇల్లు కొనాలని అనుకొన్నాను. కానీ కుదర్లేదు. ముంబైలో ఇల్లు కొన్నాను’ అని తెలిపింది. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)