రెండో పెళ్లి.. క‌ళ్యాణ‌ మండ‌పంలోనే ఏడ్చేసిన న‌టి

Published on Sun, 02/25/2024 - 13:28

సీరియ‌ల్ బ్యూటీ నివేదిత పంక‌జ్ రెండో పెళ్లి చేసుకుంది. బుల్లితెర న‌టుడు సురేంద‌ర్‌ను వేద‌మంత్రాల సాక్షిగా పెళ్లాడింది.  'క‌ల‌కాలం నీ వెంటే ఉంటాను, ఎల్ల‌ప్పుడూ నీ చేయి వ‌ద‌ల‌ను, ఐ ల‌వ్ యూ..' అంటూ సురేంద‌ర్ మ‌రోసారి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డంతో సంతోషంతో ఉబ్బిత‌బ్బిబైన నివేదిత‌ పెళ్లి మండ‌పైనే ఏడ్చేసింది. చెన్నైలో శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 23న‌) ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌రిగింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇది చూసిన అభిమానులు.. ఈ కొత్త దంప‌తులు క‌ల‌కాలం పిల్లాపాప‌ల‌తో నిండు నూరేళ్లు క‌లిసి జీవించాల‌ని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గ‌తంలో నివేదిత న‌టుడు ఎస్‌ఎస్‌ ఆర్యన్‌ను పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిల‌వ‌లేదు.

కొన్నాళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. త‌ర్వాత ఆర్య‌న్ బుల్లితెర న‌టి శ్రీతిక స‌నీష్‌ను పెళ్లి చేసుకున్నాడు. నివేదిత‌క కూడా ఆ బాధ‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త తోడును వెతుక్కుంది. సురేంద‌ర్‌ను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

చ‌ద‌వండి: అమ్మ అని పిలిపించుకోవ‌డం ఇష్టం.. ఆ అద్భుతం ఎప్పుడు జ‌రుగుతుందో..

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)