Breaking News

ప్రభాస్ 'రాజాసాబ్' హీరోయిన్‌కి అవార్డ్

Published on Sun, 06/22/2025 - 19:49

'రాజాసాబ్' బ్యూటీ, హీరోయిన్ మాళవిక మోహనన్‌ మరో అవార్డ్ దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్‌లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్‌గా ఈ సంస్థకు పేరుంది. ఈ ఈవెంట్‌లో రెడ్ కార్పెట్‍‌పై నడిచిన మాళవిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్)

మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్‌లో మాళవిక స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. డిసెంబరులో రిలీజయ్యే ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గర అవుతుందేమో చూడాలి.

కేరళకు చెందిన మాళవిక.. 2013లో తొలుత మలయాళ సినిమాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. రజినీకాంత్ 'పేట' మూవీ ఈమెకు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. దళపతి విజయ్ 'మాస్టర్'తో మరో హిట్ అందుకుంది. గతేడాది 'యుద్రా' అనే హిందీ సినిమా చేసింది. ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ప్రస్తుతం ఆశలన్నీ 'రాజాసాబ్'పైనే పెట్టుకుంది. ఇది కాకుండా సర్దార్ 2, హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తోంది.

(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్‌.. మొత్తం ఎన్ని కోట్లు?)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)