amp pages | Sakshi

కామెడీ రోల్స్‌ చేసేందుకు కూడా సిద్ధమే: మధుబాల

Published on Wed, 11/23/2022 - 08:34

‘‘ప్రేమ దేశం’ సినిమాలో తల్లీకొడుకుల బంధాన్ని చక్కగా చూపించారు. ‘ప్రేమ దేశం’లో నేను ఒక హీరోయిన్‌లాంటి పాత్రలోనే కనిపిస్తాను’’ అని నటి మధుబాల అన్నారు. త్రిగుణ్, మేఘా ఆకాష్‌ జంటగా శ్రీకాంత్‌ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ దేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన మధుబాల మాట్లాడుతూ.. ‘‘ప్రేమ దేశం’లో త్రిగుణ్, మేఘా ఆకాష్‌ బాగా నటించారు. నా కెరీర్‌ ప్రారంభంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను.

ఇప్పుడు తెలుగులో చేస్తే ఎక్కువ రీచ్‌ వస్తుంది.. అందుకే తెలుగు సినిమాల మీద ఫోకస్‌ పెట్టాను. నేను నటించిన మరో తెలుగు సినిమా ‘గేమ్‌’ మంచి కథతో రాబోతోంది. కథ బాగుంటే నెగెటివ్‌ రోల్‌ అయినా, కామెడీ రోల్‌ అయినా ఓకే. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్‌ హుక్తమ్‌’తో పాటు మరో సినిమా చేస్తున్నాను. అలాగే ‘దేజావు’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం, వివేక్‌ శర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. జీ5లో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.   

చదవండి: 
విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్ 
సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా! 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌