Breaking News

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇప్పుడేమో

Published on Wed, 08/16/2023 - 20:55

టాలీవుడ్‌లో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. అదే టైంలో పాతవాళ్లు మెల్లగా సైడ్ అవుతుంటారు. అయితే తెలుగు ప్రేక్షకులు అందరినీ గుర్తుపెట్టుకుంటారు. చాలా రోజుల తర్వాత కనిపించినా సరే గుర్తుపడతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్‌గా చేసింది. చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. మరి ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!)

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే మీరు 90స్ కిడ్ అయ్యిండాలి. ఎందుకంటే శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఒట్టేసి చెబుతున్నా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అన్నట్లు ఈమె పేరు చెప్పడం మరిచిపోయా కదూ.. దివ్య  వెంకటసుబ్రహ్మణ్యం. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక స్క్రీన్ నేమ్ కనిహ అని పేరు మార్చుకుంది. రవితేజ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రంలోనూ చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత మరో తెలుగు మూవీలో నటించలేదు.

మధురైలో పుట్టి పెరిగిన కనిహ.. తొలుత సింగర్ గా పేరు తెచ్చుకుంది. 2001లో మిస్ చెన్నై ఈవెంట్ లో పాడాల్సింది. కానీ ఓ కంటెస్టెంట్ రాకపోవడంతో ఆమె ప్లేస్ లో ఈమె పాల్గొంది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ విజేతగా నిలిచింది. అలా సినిమాల్లోకి వచ్చేసింది. కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న ఈమె.. 2008లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు 41 ఏళ్లు. అయినాసరే గ్లామర్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలే దీనికి ఎగ్జాంపుల్. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్‌లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)