Breaking News

స్పిరిట్‌ లుక్‌ వైరల్‌.. అది ప్రభాస్‌ది కాదు నాది!: నటుడు

Published on Thu, 03/12/2026 - 14:29

'స్పిరిట్‌' అన్న పేరు వినిపిస్తే చాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్‌ స్పిరిట్‌ లుక్‌ అంటూ ఓ ఫోటో తెగ వైరలయింది. అందులో నటుడి ఫేస్‌ కనిపించకుండా వెనక నుంచి పిక్‌ తీశారు. దీంతో ఆయన ప్రభాస్‌ అని చాలామంది భావించారు.

ఫోటో వైరల్‌
కానీ ఆయన డార్లింగ్‌ ప్రభాస్‌ కాదని, ఆ ఫోటో తనది అంటున్నాడు నటుడు శివ గణేశ్‌. ఆంధ్ర కింగ్‌ తాలూకా సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన శివ గణేశ్‌ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో వెనక నుంచి దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. అది కాస్తా ప్రభాస్‌ ఫోటో అని వైరల్‌ అయింది.

ఎందుకు వైరల్‌ అయిందో..
దీనిపై శివ గణేశ్‌ స్పందిస్తూ.. నేను చేస్తున్న సినిమాలోని మేకింగ్‌ ఫోటో అది. మా డైరెక్టర్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌. అలా అని నన్ను ప్రభాస్‌లా చూపించాలనుకోలేదు. కానీ, అది అనుకోకుండా కుదిరింది. మూడురోజుల క్రితం నా ఫ్రెండ్‌ ఒకడు మెసేజ్‌ చేశాడు. ఇది ప్రభాస్‌ ఫోటో అని ట్విటర్‌లో వైరలవుతోంది, నువ్వే కదా? అని అడిగాడు. నేనే అని బదులిచ్చాను. కానీ, ప్రభాస్‌ ఫోటో అని ఎందుకు వైరల్‌ చేస్తున్నారో అర్థం కాలేదు.

సినిమా
నేను భీమవరంలో పుట్టిపెరిగాను. ప్రభాస్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నన్ను పోల్చినందుకు సంతోషంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2, ఖుషి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసినప్పటికీ ఎడిటింగ్‌లో తీసేశారు. ప్రస్తుతం ఇతడు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో నటిస్తున్నాడు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)