Breaking News

ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం

Published on Sun, 10/13/2024 - 12:08

తెలుగు హీరో నారా రోహిత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేశాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగింది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి ఉంగరం తొడిగేశాడు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

(ఇదీ చదవండి: రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్)

2019లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'సోలో' మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ 'ప్రతినిధి 2' అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం ఇతడికి లైఫ్ పార్ట్‌నర్ అయిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా రోహిత్‌కి పెదనాన్న అవుతారు. రోహిత్ ప్రస్తుత వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ రావడంతో సిరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడట. అలా పెద్దలు మాట్లాడుకుని మొత్తానికి నిశ్చితార్థం నిశ్చయించారట. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)

Preview

Preview

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)