Breaking News

రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో

Published on Fri, 08/23/2024 - 10:25

తెలుగులో పలువురు హీరోహీరోయిన్లకు రెస్టారెంట్స్, పబ్బులు ఉన్నాయి. యాక్టింగ్ కాకుండా ఇలా బిజినెస్‌లోనూ కాలు పెడుతున్నారు. బాలీవుడ్‌లో మాత్రం యాక్టర్స్ చాలామంది కొత్త తరహా బిజినెస్‌లు చేస్తున్నారు. ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనడం.. కొన్నేళ్ల తర్వాత దాన్ని అమ్మడం, తద్వారా కోట్లలో లాభాలు అర్జించడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)

ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం తదితర తెలుగు సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత హిందీలో సోలోగా మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. అయితే పదేళ్ల క్రితం ముంబైలోని మినర్వా ప్రాంతంలో భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌ని రూ.6 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప‍్పుడు దీన్నే రూ.9 కోట్లకు విక్రయించాడు.

కొన్నిరోజుల క్రితమే విక్రయం జరిగిందని, ఈ అపార్ట్‌మెంట్ అమ్మడం ద్వారా మనోజ్ బాజ్‌పాయ్‪‌కి దాదాపు రూ.3 కోట్లు లాభమొచ్చినట్లే. ఇదిలా ఉండగా రీసెంట్‌గా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా తన ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇంటిని రూ.25 కోట్ల అమ్మకానికి పెట్టింది. ఖరీదైన బాంద్రా ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంది. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ రెండు చేతులా సంపాదించేస్తున్నారు అనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు