Breaking News

ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై!

Published on Fri, 07/28/2023 - 17:40

తెలుగు ప్రేక్షకులకు ఎంటర్ టైన్‌మెంట్ అంటే టీవీ షోలు గుర్తొస్తుంటాయి. పలు ఛానెల్స్ ఎప్పటికప్పుడు ఈ విషయంలో పోటీపడుతూనే ఉంటాయి. అయితే షో ఏదైనా సరే ఆర్గనైజర్స్.. కమెడియన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. అలా ఇప్పటికే బోలెడంత మంది గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ చలాకీ చంటి ఈ లిస్టులో ముందుంటాడు. అతడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపై కనిపించాడు. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!)

నాని 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చంటి... ఆ తర్వాత 'జబర్దస్త్' షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు వల్ల ఆ షోకి వస్తూ పోతూ ఉండేవాడు. అయితే గతేడాది 'బిగ్‌బాస్' షోలో పాల్గొన్న చంటి.. కొన్ని వారాలపాటు బాగానే ఎంటర్ టైన్ చేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా ఫెర్ఫార్మ్ చేయలేదు. దీంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు.

ఈ షోలో పాల్గొన్న తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు, షోల‍్లోనూ కనిపించలేదు. అలాంటిది సడన్‌గా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో చంటికి గుండెపోటు వచ్చిందనే న్యూస్ బయటకొచ్చింది. ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన‍్నప్పటికీ, దాన్నుంచి బయటపడ్డాడు. ఇది జరిగిన మూడు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ప్రముఖ కామెడీ షోలో ప్రత్యక్షమయ్యాడు. అయితే చూడటానికి కాస్త డల్‌గానే కనిపించాడు. దీంతో ఫ్యాన్స్.. చంటి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. కుదుటపడినట్లేనా అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే)

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)