Breaking News

15 సినిమాలతో బిజీ.. కానీ అలాంటి పాత్రలు చేయట్లేదు

Published on Tue, 07/07/2026 - 13:33

తిరుమలలో ‍శ్రీ వేంకటేశ్వర ‍స్వామిని ఎప్పటికప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు దర్శించుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తెలుగు సీనియర్ కమెడియన్ బాబు మోహన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్శనం గురించి, చేస్తున్న కొత్త మూవీస్ గురించి మాట్లాడారు.

(ఇదీ చదవండి: నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్)

'గతంలో నా వల్ల భక్తులకు ఇబ్బంది అవుతుందని తెలిసి స్వామిని దర్శించుకోవడం తగ్గించేశాను. కానీ నిన్నటివరకు దగ్గరలోనే షూటింగ్ జరిగింది. అది పూర్తయిపోగానే స్వామిని దర్శించుకోవాలని అనుకున్నా. ఈ రోజు అది జరిగింది. ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాను. వాటిలో కచ్చితంగా నాలుగైదు ఇరగదీస్తాయి. అయితే అప్పటిలాగా 'అన్నా..' అనే లాంటి క్యారెక్టర్లు ఇప్పుడు చేయడం లేదు. నా చివరి శ్వాస వరకు నటిస్తూ, ప్రేక్షకులని నవ్వించాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను' అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)