Breaking News

నా నంబర్ ఇదే.. సినిమా నచ్చకపోతే కాల్‌ చేయండి: అజయ్‌ ఘోష్‌

Published on Thu, 06/13/2024 - 10:24

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. జూన్ 14న థియేటర్లలోకి రాబోతుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ చేశాయి. కొద్దిరోజు క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి టాక్‌ వచ్చింది.

'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నాడు. కుటుంబ సమేతంగా చూడతగిన సినిమా అని ఆయన పేర్కొన్నాడు. సినిమా అందరూ చూడండి.. నచ్చకపోతే తనకు ఫోన్‌ చేసి బూతులు తట్టొచ్చని చెబుతూనే తన నంబర్‌ కూడా ఇచ్చేశాడు. దీంతో   'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాపై ఆయన ఎంతటి అంచనాలు పెట్టుకున్నాడో తెలుస్తోందని నెటజన్లు అంటున్నారు. 

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అజయ్‌ ఘోష్‌దే కావడం విషేశం. ప్రస్తుతం టాలీవుడ్‌లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది..? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నానని దర్శకుడు శివ పాలడుగు తెలిపాడు.

Videos

YSRCP పేరుతో దొంగ నామినేషన్లు వేసిన 16 మంది TDP నేతలు వీళ్లే..!

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్