Breaking News

లియో సినిమాలో యాక్షన్‌ కింగ్‌, డిఫరెంట్‌ లుక్‌లో..

Published on Wed, 05/10/2023 - 16:15

హీరో విజయ్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. తాజాగా మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే లోకేశ్‌ కనకగరాజ్‌ చివరి సినిమా విక్రమ్‌ ఘన విజయం సాధించింది. అటు విజయ్‌ నటించిన వారసుడు కూడా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. సక్సెస్‌ సినిమాలతో జోరు మీదున్న ఇద్దరి కాంబినేషన్‌లో లియో రాబోతోంది.

త్రిష, ప్రియా ఆనంద్‌, నటుడు అర్జున్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, మన్సూర్‌ అలీఖాన్‌, దర్శకుడు మిష్కిన్‌, గౌతమ్‌ మీనన్‌, థ్యూ థామస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇప్పటికే కాశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా లియో చిత్ర షూటింగ్‌లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో అర్జున్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.. కాగా ఈ చిత్రంలో అర్జున్‌ గెటప్‌ కోసం ప్రత్యేకంగా ఇటీవల లుక్‌ టెస్ట్‌ చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.

చదవండి: రజనీకాంత్‌ చిన్నకూతురి ఇంట్లో చోరీ

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)