Breaking News

లక్నో ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు అందుకున్న మూవీ.. యూట్యూబ్‌లో రిలీజ్‌

Published on Sun, 01/26/2025 - 18:09

రాయాల కపిల్, చాణిక్యా, విశ్వ తేజ్, శోభన్ బోగరాజు, విక్కీ, శ్రీనివాస్ కసినికోట, హనుమాద్రి శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అచీవర్‌. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్, రాయల సతీష్, సారా కళ్యాణ్ గౌడ్‌ ఈ ఇండిపెండెట్ ఫిలింను కలిసి నిర్మించారు. తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిల్డ్రన్స్‌ ఇండిపెండెట్ సినిమాకు లక్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్సొలేషన్ స్థానం లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ వెల్లడించారు.

వెంకటేష్ ఉప్పల, సుమంత్ బొర్ర అందించిన సంగీతం, పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయన్నారు. నటనలో ఎలాంటి అనుభవం లేని పిల్లలు చాలా బాగా యాక్ట్ చేశారన్నారు. దేశభక్తి , దేశం మీద గౌరవం అనేది చిన్ననాటి నుంచే పిల్లలకు తెలియాలని, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, ఎంతో మంది కృషి వల్లే ఈ దేశం మనకు వచ్చింది అని మేకర్స్‌ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ టైమ్స్ యుట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. ప్రియుడితో ఏడడుగులు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)