Breaking News

కొరియోగ్రాఫ‌ర్ ఆట సందీప్‌పై ప్ర‌శంస‌లు

Published on Sun, 01/25/2026 - 12:45

ఆట సందీప్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతుంది. మనశంకర్‌ వరప్రసాద్‌ గారు సినిమాలో చిరంజీవితో ఆయన వేయించిన ‘హుక్‌’ స్టెప్పులు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ఆయన కొరియోగ్రఫీ అందించిన ‘గిర గిర గింగిరానివే.. (చాంపియన్‌)’ సాంగ్‌ కూడా సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. 

ఇలా సందీప్‌ కొరియోగ్రఫీ చేసిన రెండు పాటలు వరుసగా సూపర్‌ హిట్‌ అవ్వడంతో.. ఇప్పుడు ఆయన గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. సోషల్‌ మీడియాలో కూడా సందీప్‌ గురించి చర్చిస్తున్నారు. గతంలో సందీప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను షేర్‌ చేస్తూ.. ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్యాస్టింగ్‌ కౌచ్ వివాదం నేప‌థ్యంలో తాను ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నానో వివ‌రించారు. తాను డాన్స్‌నే నమ్ముకున్నాన‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సందీప్‌ పక్కన అతని భార్య జ్యోతి కూడా ఉన్నారు. మన శంకరవరప్రసాద్‌గారు రిలీజ్‌ తర్వాత ఇప్పుడు మరోసారి ఆ ఇంటర్వ్యూలో సందీప్‌ చెప్పిన విషయాలు వైర‌ల్‌గా మారాయి. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)