యంగ్‌ హీరో ఆది కొత్త సినిమా టైటిల్‌ ఇదే!

Published on Mon, 06/13/2022 - 10:15

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టాప్‌ గేర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రియా సుమన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సమర్పణలో ధనలక్ష్మీ ప్రొడక్షన్స్‌పై కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికాంత్‌ దర్శకుడు.

‘‘ఓ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తీసుకుని వైవిధ్యమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం’’ అన్నారు ఆది సాయికుమార్‌. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌ మామిడిపల్లి.

చదవండి: గోపీచంద్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసే సినిమా ఇది.

Videos

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!

మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ

అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?

Photos

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు