Breaking News

70 ఏళ్ల వయసులో నటితో డేటింగ్‌? గోవింద్‌ ఏమన్నారంటే?

Published on Fri, 12/20/2024 - 15:24

ప్రేమ​కు వయసుతో పని లేదు, దానికి ఎటువంటి పరిమితులు ఉండవు అని చెప్తోంది నటి శివంగి వర్మ. సీనియర్‌ నటుడు గోవింద్‌ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ ఈ క్యాప్షన్‌ జోడించింది. ఇంకేముంది, 71 ఏళ్ల నటుడు 31 ఏళ్ల నటితో ప్రేమలో పడ్డాడంటూ ప్రచారం జోరందుకుంది.

అవును, ప్రేమించుకుంటున్నాం
తాజాగా ఈ పుకారుపై గోవింద్‌ నామ్‌దేవ్‌ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. అవును, ప్రేమించుకుంటున్నాం. కాకపోతే నిజ జీవితంలో కాదు, రీల్‌ లైఫ్‌లో! మేమిద్దం గౌరీశంకర్‌ గోహర్‌గంజ్‌ వాలే సినిమా చేస్తున్నాం. ఇండోర్‌లో షూటింగ్‌ జరిగింది. ఓ ముసలి వ్యక్తి యంగ్‌ లేడీతో ప్రేమలో పడతాడు.. అదే సినిమా కథ!

అది నా లైఫ్‌లో జరగదు
నా వ్యక్తిగత విషయానికి వస్తే.. మరో అమ్మాయితో ప్రేమలో పడటమనేది జీవితంలో జరగదు. ఎందుకంటే నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆమె కోసం దేవుడితోనైనా యుద్ధం చేస్తా.. అని చెప్పుకొచ్చాడు. కాగా గోవింద్‌ నామ్‌దేవ్‌.. 1991లో సౌధాగర్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

 

 

చదవండి: ముగ్గురు స్టార్స్‌, పరమ చెత్త సినిమాగా రికార్డ్‌.. థియేటర్లలో నో రిలీజ్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)