Breaking News

Filmfare Awards South: ఆ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు

Published on Sun, 08/04/2024 - 08:22

69వ ఫిలింఫేర్‌ సౌత్‌ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ప్రతిభావంతులైన నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్స్‌ను పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తమిళంలో చిత్త (తెలుగులో చిన్నా) మూవీ ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. మరి ఏయే కేటగిరీలో చిత్త పురస్కారాలు అందుకుంది? ఇంకా ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారో చూసేద్దాం..

ఫిలింఫేర్‌ సౌత్‌ 2024 (తమిళ) అవార్డుల విజేతలు
* ఉత్తమ చిత్రం - చిత్త
* ఉత్తమ దర్శకుడు- ఎస్‌.యు. అరుణ్‌ కుమార్‌ (చిత్త)
* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) - విడుదలై: పార్ట్‌ 1
* ఉత్తమ నటుడు - విక్రమ్‌ (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) - సిద్దార్థ్‌ (చిత్త)
* ఉత్తమ నటి - నిమిషా సజయన్‌ (చిత్త)

* ఉత్తమ నటి (క్రిటిక్స్‌) - ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
* ఉత్తమ సహాయ నటుడు - ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
* ఉత్తమ సహాయ నటి - అంజలి నాయర్‌ (చిత్త)
* ఉత్తమ సంగీతం - దిబు నినన్‌ థామస్‌ & సంతోష్‌ నారాయణన్‌ (చిత్త)

* ఉత్తమ లిరిక్స్‌ - ఇలంగో కృష్ణన్‌ (అగ నగ- పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
* ఉత్తమ గాయకుడు - హరిచరణ్‌ (చిన్నన్‌జిరు నిలవే.. : పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2
* ఉత్తమ గాయని - కార్తీక వైద్యనాథన్‌ (కంగల్‌ ఎదో.. : చిత్త)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : తోట ధరణి (పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 2)

చదవండి: ఫిలిం ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)