Breaking News

వేట్టయాన్‌ పాట కోసం భారీ ఖర్చు.. 500 మందితో రచ్చ

Published on Thu, 07/25/2024 - 10:09

రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్‌’ (వేటగాడు). అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా ఇతర లీడ్‌ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. అయితే, ఈ సినిమాలో ఒక పాట కోసం భారీగా ఖర్చు చేసి నట్లు తెలుస్తోంది.

జైలర్‌ సినిమా తర్వాత  వేట్టైయాన్‌ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ మాజీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం తిరువనంతపురం, కన్యాకుమారి, ముంబయి, కేరళ ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల రజనీకాంత్‌తో పాటు 500 మంది నృత్య కళాకారులతో ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. 

ఈ ఒక్క సాంగ్‌ కోసం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఇంతమంది డాన్సర్స్‌తో పాటను చిత్రీకరించిన దాఖలాలు లేవు. దీంతో వేట్టైయాన్‌ చిత్రంపై ఆసక్తితో పాటు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్‌ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగినా, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడలేదు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)