Breaking News

ధనుశ్‌తో నటి దివ్య స్పందన, ఫొటో షేర్‌ చేసిన హీరోయిన్‌

Published on Thu, 11/10/2022 - 09:57

నటుడు ధనుష్‌ తొలి నాళ్లలో మాస్‌ హీరోగా చూపించిన చిత్రాల్లో పొల్లాదవన్‌ ఒకటి. అంతకు ముందు ఇదే టైపులతో నటుడు రజనీకాంత్‌ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్‌ హీరోగా నటించిన పొల్లాదవన్‌ పేరుతో చిత్రం చేస్తున్నారనగానే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇది దర్శకుడు వెట్రి మారన్‌ తొలి చిత్రం. ధనుష్‌ పుదుపేట చిత్ర సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ప్పుడు ఆ తరువాత ఆయన హీరోగా వెట్రిమారన్‌ తెరకెక్కించిన చిత్రం పొల్లాదవన్‌.

చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్‌ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్‌

గ్రూప్‌ కంపెనీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ధనుశ్‌కు జంటగా నటి దివ్య స్పందన నటించారు. కాగా ఈ చిత్రం 2007లో విడుదలైంది. దీంతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం మంగళవారం చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్లో  పార్టీ జరుపుకున్నారు. ఇందులో ధనుష్‌ జంటగా నటించిన నటి దివ్య స్పందన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ధనుశ్‌తో సెల్ఫీ దిగిన ఫొటోను ఆమె తన  ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)