Breaking News

ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 40ల్లో ఉన్నా ఇప్పటికీ..

Published on Mon, 08/28/2023 - 21:20

తెలుగులో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు వస్తూనే ఉంటాయి. పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఎక్కడో ఛండీగఢ్‌లో పుట్టిన ఈ బ్యూటీ కూడా అదృష్టం పరీక్షించుకుందామని టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీకే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సమీక్ష. పంజాబీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఆ తర్వాత ముంబయిలో వచ్చి సెటిలైంది. ఇకపోతే యంగ్ ఏజ్ లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. దీంతో తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన '143' మూవీలో ఈమెని హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఇందులో యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ)

ఇక ఈ సినిమా తర్వాత తమిళ, కన్నడ, హిందీలో నటించిన సమీక్ష... కొత్త కథ, ఇదీ సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈమె బ్యాడ్‪‌లక్ వల్ల వాటిలో ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈమెని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కొత్త ఛాన్సులు రాకపోవడంతో.. మాతృభాష పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది.

ఇక సినిమాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. 2020లో సింగర్ షాహిల్ ఒస్వాల్ ని పెళ్లి చేసుకుని సింగపూర్‌లో సెటిలైపోయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 37 ఏళ్లు. అయినాసరే అప్పట్లో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే అందం మెంటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)