Breaking News

నాన్న లేక‌పోయుంటే తిన‌డానికి తిండి కూడా దొరికేది కాదు!

Published on Tue, 01/16/2024 - 10:23

కొన్ని సినిమాలు చూసి ఆనందించేలా ఉంటాయి. కొన్ని క‌ళ్లు చెమ్మ‌గిల్లేలా చేస్తాయి. మ‌రికొన్ని మ‌న‌ల్ని వెంటాడుతాయి.. ఆలోచ‌న‌ల్ని ప్రేరేపిస్తాయి.  ఈ భావోద్వేగాల‌న్నింటి స‌మ్మేళ‌న‌మే 12th ఫెయిల్‌. ఈ సినిమాలో వినోదం ఉంది. అంత‌కుమించిన ఉద్వేగ‌మూ ఉంది. మ‌న‌సుల్ని మెలిపెట్టే స‌న్నివేశాలు బోలెడు. నేటి యువ‌త‌కు స్ఫూర్తిగా నిలిచే అంశాల‌కు కొద‌వే లేదు. ఈ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే చిత్రం 12th ఫెయిల్‌.

నాన్న మీదే ఆధార‌ప‌డ్డా..
ఇందులో విక్రాంత్ మాస్సే హీరోగా న‌టించ‌గా మేధా శంక‌ర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. గ‌త రెండువారాలుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ వ‌సూళ్లు రాబ‌డుతుండ‌టం విశేషం. తాజాగా హీరోయిన్ మేధా శంక‌ర్‌ త‌ను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు సంఘ‌ట‌న‌ల‌ను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'నా జీవితంలో 2020 ఎంతో క‌ష్టంగా గ‌డిచింది. ఆ ఏడాది నేను పూర్తిగా మా నాన్న జీతం మీదే ఆధార‌ప‌డ్డాను. అత‌డి వ‌ల్లే ముంబైలో బ‌త‌క‌గ‌లిగాను. నాన్న‌తో గ‌న‌క క‌లిసి ఉండ‌క‌పోయుంటే ఇక్క‌డ అద్దెలు క‌ట్టేదాన్నే కాదు, క‌డుపు నిండా తినే దాన్నే కాదు.

మూడుసార్లు న‌న్ను తీసేశారు
2020లో నాకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. చాలా బాగా న‌టిస్తానంటూ కొన్ని వెబ్ సిరీస్‌ల‌కు న‌న్ను హీరోయిన్‌గా సెల‌క్ట్ చేశారు. అలా వ‌రుస‌గా మూడు పెద్ద ప్రాజెక్టులు కూడా వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు నా బ‌దులుగా మ‌రొక‌రిని తీసుకున్నారు. ఈ న‌మ్మ‌క‌ద్రోహాల‌ను నేను భ‌రించ‌లేక‌పోయాను. మూడుసార్లు ఇలాగే జ‌ర‌గ‌డంతో కుంగిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా  12th ఫెయిల్ సినిమాలో మేధా శంక‌ర్ ఐఆర్ఎస్ అధికారిణి శ్ర‌ద్ధా జోషి పాత్ర‌లో క‌నిపించింది.

చ‌ద‌వండి: గుంటూరు కారం టీమ్‌కు పార్టీ ఇచ్చిన మ‌హేశ్‌బాబు..

whatsapp channel

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)