Breaking News

ఆ మూడింటిలో మేం సక్సెస్‌ అయ్యాం

Published on Wed, 11/19/2025 - 03:35

‘‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి జానర్‌ సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. ఇలాంటి చిత్రాలకు విజు వల్స్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్, సౌండ్‌ డిజైన్‌ అద్భుతంగా ఉండాలి. ఈ మూడింటిలో మేం సక్సెస్‌ అయ్యాం’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్‌ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పొలిమేర’ ఫేమ్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించి, షో రన్నర్‌గా చేసిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు.

పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకులు హరీష్‌ శంకర్, వీఐ ఆనంద్, విజయ్‌ కనకమేడల ముఖ్య అతిథిలుగా హాజరై, ఈ సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఈ సినిమాలో కావలసినన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌కి ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతారు. ఆ తర్వాత కథను ఊహించలేరు’’ అని తెలిపారు అనిల్‌ విశ్వనాథ్‌. ‘‘మా నాన్నగారు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.

ఇలాంటి పెద్ద వేదికలపై మాట్లాడాలని ఆయన కోరిక. కానీ 2014లో చనిపోయారు. నేను దర్శకుణ్ణి కావడానికి 15 ఏళ్లు పట్టింది. మా నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నా. ఓ మంచి సినిమా చూశామన్న ఫీల్‌ని ‘12ఏ రైల్వే కాలనీ’ కలిగిస్తుంది’’ అని చెప్పారు నాని.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)