Breaking News

పంటనష్టంపై కలెక్టర్‌ సమీక్ష

Published on Thu, 05/25/2023 - 01:20

దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకూ కురిసిన అకాల వర్షాలకు 30 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు కలెక్టర్‌ ఆర్‌.లత తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆమె వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. దొడ్డ తాలూకాలో 1.31 హెక్టార్లు, హొసకోటలో 5.62హెక్టార్ల విస్తీర్ణంలో స్వీట్‌ కార్న్‌ పంటకు నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మామిడి 11.70, టమోటా 2, చామంతి 5, బెండకాయి 1.2, బీరకాయి 1.28, బీన్స్‌ 1 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దొడ్డ తాలూకాలో ఒక ఇల్లు,ఒక స్కూలుపాక్షికంగా దెబ్బతిన్నాయి.

విద్యుత్‌ సౌకర్యాలకు నష్టం

ఈదురుగాలుల వల్ల నెలమంగల తాలూకాలో 41 విద్యుత్‌ స్తంభాలు, 32 ట్రాన్స్‌ఫార్మర్లు, దొడ్డ తాలూకాలో 22 విద్యుత్‌ స్తంభాలు, 26 ట్రాన్స్‌ఫార్మర్లు, హొసకోటలో 27 విద్యుత్‌ స్తంభాలు, 3 ట్రాన్స్‌ఫార్మర్‌లు, దేవనహళ్లిలో 25 విద్యుత్‌ స్తంభాలు, 2 ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతిన్నట్టు బెస్కాం అధికారులు సమాచారం ఇచ్చారు.

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)