Breaking News

నన్ను క్షమించండి ఏంజిలా మెర్క‌ల్‌ : పుతిన్‌

Published on Fri, 11/29/2024 - 12:42

మాస్కో: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జ‌ర్మ‌నీ మాజీ ఛాన్స‌ల‌ర్ (ప్రధాని) ఏంజిలా మెర్క‌ల్‌కు బహిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ ఘటనను ఆయ‌న‌ తాజాగా గుర్తు చేసుకున్నారు.  

17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?
పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి న‌గ‌రంలో పుతిన్‌- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్క‌ల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శున‌కం లాబ్ర‌డార్ కోని కూడా తీసుకువచ్చారు. 

సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్‌తో పాటు పుతిన్‌ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్‌ లాబ్రడార్‌ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. 

నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్‌ ‘ఫ్రీడమ్‌’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్‌ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తె‍చ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్‌ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్‌ పుతిన్‌ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి