Breaking News

ట్రంప్‌ చిత్రంతో డాలర్‌ నాణెం

Published on Thu, 09/03/2026 - 05:45

వాషింగ్టన్‌: అమెరికా 250వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టంకశాల ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖం కనిపించే ఈ ఒక డాలర్‌ నాణెం విక్రయానికి సిద్ధంగా ఉందని యూఎస్‌ మింట్‌ ప్రకటించింది. నాణెంపై ఒక వైపు ట్రంప్‌ ముఖచిత్రం, లిబర్టీ, 1776 అని ముద్రించారు. మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక ముద్ర ఉండేలా డిజైన్‌ చేశారు. దీనికి ఈ ఏడాది యూఎస్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆమోదం తెలియజేసింది. 

ఈ కమిషన్‌ సభ్యులను డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా నియమించారు. నాణెంపై తన ముఖచిత్రాన్ని ముద్రించాలనే ఆలోచన చాలా అసాధారణమైనదని, ఇది గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించారు. జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని అమెరికా కరెన్సీపై ముద్రించడాన్ని నిషేధించే సమాఖ్య చట్టం అమల్లో ఉంది. కానీ, కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక నాణేలను ముద్రించడానికి, జారీ చేయడానికి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 25 నాణేలున్న ఒక రోల్‌ ధర 61 అమెరికన్‌ డాలర్లు, అలాగే 100 నాణేలున్న ఒక బ్యాగ్‌ ధర 154.50 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.   ..
 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)