Breaking News

ఇరాన్‌తో యుద్ధం.. 14కు చేరిన అమెరికా సైనికుల మరణాల సంఖ్య

Published on Tue, 07/14/2026 - 05:05

ఇరాన్‌తో జరుగుతున్న యుద్దంలో అమెరికా సైన్యం ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తి నష్టాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఈ యుద్దంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్య 14కు చేరింది.

జూలై 1న అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఒక అమెరికా నేవీ పైలట్ మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. అయితే ఈ ప్రమాదం శత్రువుల దాడి వల్ల జరగలేదని, సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడం వల్లే జరిగిందని పెంటగాన్ తెలిపింది.

అదేవిధంగా సోమవారం నాటికి గాయపడిన సైనికుల సంఖ్య 414కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ... గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది 'ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీస్' (మెదడుకు తీవ్రమైన గాయాలు) బారిన పడ్డారని పేర్కొన్నారు.
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)