Breaking News

USA: మరో షిప్‌ సీజ్‌! 

Published on Sat, 01/10/2026 - 06:07

వాషింగ్టన్‌: వెనెజువెలాకు రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలను అదుపులోకి తీసుకునే ధోరణిని అమెరికా కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశానికి చెందినదిగా భావిస్తున్న ఒలీనా అనే మరో నౌకను దిగ్బంధించినట్టు అమెరికా సైన్యం శుక్రవారం వెల్లడించింది. కరీబియన్‌ సముద్ర జలాల్లో శుక్రవారం తెల్లవారుజామున యూఎస్‌ మెరీన్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తెలిపింది.

 దీన్ని హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షించినట్టు వెల్లడించింది. అమెరికా సైనిక హెలికాప్టర్‌ ఆ నౌకపై దిగుతున్న, సైనిక సిబ్బంది డెక్‌పై సోదాలు సాగిస్తున్న ఫుటేజీని యూఎస్‌ సదరన్‌ కమాండ్‌ విడుదల చేసింది. వెనెజువెలాకు చెందినవంటూ అమెరికా అదుపులోకి తీసుకున్న ఐదో నౌక ఇది. గత మూడు రోజుల్లో మూడో నౌక. అయితే ఇది నిజంగా ఆ దేశానిదేనా అన్న ప్రశ్నలకు సైనిక అధికార ప్రతినిధి నేరుగా బదులివ్వలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)