నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి
Breaking News
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి భర్తపై సంచలన ఆరోణలు : అదంతా ఏఐ అంటూ భర్త వీడియో
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక!
Published on Sat, 07/25/2026 - 07:55
వాషింగ్టన్: ఇరాన్ కొత్త అధినేత మొజ్తబా ఖమేనీ అణు ఆయుధాల విషయంలో తన తండ్రి వైఖరి కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. లాంగ్-రేంజ్ క్షిపణులకు అమర్చగలిగే అధునాతన అణు వార్హెడ్లను అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఆయనకు ఉందని అమెరికా నిఘా అంచనా వేసింది.
ఇరాన్ మాజీ నేత 1990లలో అణు ఆయుధాలను నిషేధిస్తూ ఒక ఫత్వా జారీ చేశారు. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని టెహ్రాన్ దీనిని తరచూ ప్రస్తావిస్తుండేది. అయితే, ప్రస్తుత నేత మొజ్తబా ఖమేనీ ఆ సంప్రదాయానికి భిన్నంగా అణు ఆయుధాల తయారీపై మొగ్గు చూపుతున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన గాయపడినట్లు, ఆ తర్వాత బహిరంగంగా కనిపించలేదని ఆ నివేదిక వెల్లడించింది.
#
Tags : 1