Breaking News

Viral Video: బైక్ నడిపేటప్పుడు కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?

Published on Thu, 08/15/2024 - 14:38

బైక్‌పై  డ్రైవింగ్‌ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కార్లు, బస్సుల్లో ప్రయాణించినా.. బండిపై వెళ్లడం అదో సరాదాగా అస్తుంది.  చిన్న దూరాలకే కాకుండా లాంగ్‌ డ్రైవింగ్‌లకు సైతం బైక్‌ రైడ్‌కే నేటి యువత సై అంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ టూవీలర్‌పై రయ్‌మంటూ వెళ్తున్నారు. 

అయితే బండి నడపాలంటే కచ్చితంగా మేజర్‌ అయి ఉండి,  డ్రైవింగ్‌ వచ్చి ఉండాలన్న విషయం తెలిసిందే. అంతేగాక వాహనాన్ని బ్యాలెన్స్‌ చేయడం కూడా రావాలి. కానీ.. బండి నడిపే సమయంలో రెండు కాళ్లు సరిగా కింద అందకపోయినా బైక్‌పై ఎంచక్కా వెళ్లిపోవచ్చని. మీకు తెలుసా?.

తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్ల కంటపడింది.. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. బైక్‌ అంత పొడవున్న ఓ యువతి.. రహదారిపై దర్జాగా స్పోర్ట్స్‌ బైక్ డ్రైవ్‌ చేస్తూ వెళుతుంది. అయితే ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆమెకు కాళ్లు అందక బండి ఆపేందుకు కష్టమవుతుంది. దీంతో తెలివిగా సిగ్నల్‌కు ముందే ఒకవైపుకు కాళ్లు తీసి చాలా స్టైల్‌గా టూవీలర్‌ ఆపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.

 దీనిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూనే.. అలా డ్రైవ్‌ చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. అన్నట్లు ఈ వీడియోలో యువతి చేసినట్లు మీరేమైనా ప్రయత్నించేరూ.. అలాంటి సాహసాలు మాత్రం చేయకండి.. ఇంకో విషయం.. బండిపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ పెట్టుకొని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం మర్చిపోకండి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)