Breaking News

అమెరికాలో కాల్పుల కలకలం..

Published on Sun, 08/02/2026 - 07:37

అమెరికాలోని పశ్చిమ ఇడాహోలోని ఓ రెస్టారెంట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్విన్ ఫాల్స్‌లోని 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్ దగ్గర జరిగిన ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్‌ తెలిపారు. అయితే మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు.

స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్‌లో ఒక యువకుడు రెస్టారెంట్‌ వెలుపల లాంగ్ గన్‌తో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో ప్రజలు రెస్టారెంట్ నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది. ట్విన్ ఫాల్స్.. ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56,000 జనాభా కలిగిన ఒక నగరం. ఇది సాల్ట్ లేక్ సిటీకి వాయువ్యంగా సుమారు 290 కిలోమీటర్లు దూరంలో ఉంది.
 

#

Tags : 1

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)