అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
Published on Fri, 06/05/2026 - 15:21
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దాదాపు 70 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో బిల్లు రూపకల్పన చేశారు.
అయితే, బిల్లుపై డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ డ్రామా నడిచింది. ట్రంప్ వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు వేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ బిల్లును నెగ్గించుకుంది. సరిహద్దుల్లో నిఘూ పటిష్టం, అక్రమ వలససలను అడ్డుకోవడమే బిల్లు ముఖ్యఉద్దేశమని ట్రంప్ తెలిపారు.
#
Tags : 1