Breaking News

ఫ్రాన్స్‌ మాక్రాన్‌ భార్యకు అరుదైన బహుమతిచ్చిన మోదీ.. విలువెంతంటే?

Published on Sun, 07/16/2023 - 19:48

సాక్షి, హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, ప్రధాని మోదీ.. మాక్రాన్‌ భార్యకు ఇక్కత్‌ చీరను బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు.. లక్ష రూపాయల వరకు ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. 

ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన ఇక్కత్‌ చీరల నేత కార్మికుడు గోలి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. మేము నేసిన చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పలలో ఇక్కత్‌ చీరల తయారీ జరుగుతోంది. దేశంలో మరెక్కడా ఇక్కత్‌ చీరలు తయారు చేయరు. పురాతన కాలం నుంచి ఇక్కత్‌ చీర కళను కాపాడుతున్నామని తెలిపాడు. మోదీ బహుమతిగా ఇచ్చిన చీరకు దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిపారు. 


ఇది కూడా చదవండి: థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..  

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)