Breaking News

పామ్‌బీచ్‌ ఎయిర్‌ పోర్టుకు ట్రంప్‌ పేరు! 

Published on Sat, 07/11/2026 - 04:50

వెస్ట్‌ పామ్‌ బీచ్‌: అమెరికాలోని దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలోని పామ్‌బీచ్‌ విమానాశ్రయం పేరును గురువారం ‘ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ జే ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’గా మార్చరు. పాత బోర్డుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసే పని మొదలైపోయింది. కొద్దికాలంపాటు పాత, కొత్త బోర్డులు రెండూ కనిపిస్తూంటాయని విమానాశ్రయ అధికారులు ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా తెలిపారు.

 కొత్త బోర్డులు, బ్రాండింగ్‌ తదితర ఏర్పాట్లకు 55 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి తన పేరు పెట్టడంపై అధ్యక్షుడు ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్‌ సోషల్‌లో ఒక పోస్టు చేస్తూ... ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యద్భుతమైన విమానాశ్రయాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. దానికి తన పేరు పెట్టడం పెద్ద గౌరవంగా అభివర్ణించారు.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)