AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్‌పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్‌తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్‌కు దివ్య మిట్టల్ గుడ్‌బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
Published on Sat, 07/20/2024 - 05:41
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది.
దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు.
#
Tags : 1