Breaking News

ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీపై నిషేధం విధిస్తాం: పాక్‌ మంత్రి ప్రకటన

Published on Mon, 07/15/2024 - 15:28

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీపై పాకిస్తాన్‌ ప్రభుత్వం నిషేధం విధించనున్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం పాక్‌  సమాచార శాఖ మంత్రి  అత్తావుల్లా తరార్ ప్రకటించారు. ఆయన  మీడియాతో మాట్లాడారు. 

‘జైలులో ఉన్న మాజీ  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పాక్‌  ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుందని పాక్‌ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.  

నమ్మదగిన ఆధారాలు లభిస్తే  ఇమ్రాన్‌ పార్టీపై నిషేధం  విధిస్తామని అత్తావుల్లా తరార్‌ తెలిపారు. ‘విదేశీ ఫండ్స్‌ కేసు, మే 9న జరిగిన అల్లర్లు, చిపర్‌ ఎపిసోడ్‌ వంటి కేసులతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నమ్మదగిన ఆధారాలు లభిస్తే.. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీపై బాన్‌ విధిస్తాం’ అని మంతి అత్తావుల్లా తరార్‌ తెలిపారు. 
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు