Breaking News

‘జపాన్‌ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక!

Published on Wed, 08/05/2026 - 09:56

ప్యోంగ్యాంగ్: జపాన్‌లో సైనిక బలగాల పెంపు, అమెరికాకు చెందిన టామాహాక్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా తీవ్రంగా మండిపడింది. జపాన్‌ అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అదనపు సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

ఇటీవల జపాన్ విడుదల చేసిన రక్షణ శ్వేతపత్రం (డిఫెన్స్ వైట్ పేపర్)లో చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ప్రధాన భద్రతా ముప్పులుగా పేర్కొనడం ఉద్రిక్తతలకు దారితీసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏజిస్ డిస్ట్రాయర్ 'చోకాయ్' నుంచి జపాన్ ఇటీవల నిర్వహించిన టామాహాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను కిమ్ యో జోంగ్ తీవ్రంగా ఖండించారు. జపాన్ తన రక్షణ వైఖరిని విడనాడి, ముందస్తు దాడులకు పాల్పడేలా, విదేశీ సైనిక చర్యలు చేపట్టేలా తన బలగాలను మలుచుకుంటోందని ఆమె ఆరోపించారు.

జపాన్ సైనిక విస్తరణ వెనుక అమెరికా పాత్ర ఉందని, అమెరికా సహకారంతోనే టోక్యో ఈ ప్రమాదకర చర్యలకు పాల్పడుతోందని కేసీఎన్ఏ వార్తా సంస్థ ద్వారా ఆమె వెల్లడించారు. జపాన్ దగ్గరున్న దీర్ఘకాలిక స్ట్రైక్ సామర్థ్యాలు ఉత్తర కొరియా సహా పొరుగు దేశాలను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ భద్రత ప్రమాదంలో పడేలా, ఆ దేశం పశ్చాత్తాపపడేలా తాము తగిన సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ షాక్‌: 28 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)