ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఉత్తర కొరియాలో ఆరు కరోనా మరణాలు
Published on Sat, 05/14/2022 - 09:06
సియోల్: ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. ‘జ్వరాలతో’ దేశంలో ఇప్పటికి ఆరుగురు చనిపోగా 3.5 లక్షల మంది ఆస్పత్రుల్లో ఉన్నారని అధికార వార్తా సంస్థ తెలిపింది. ఈ ఉధృతికి కారణాలు తెలియలేదని పేర్కొంది. అయితే ఎక్కువగా టీకా వేసుకొని వారు, పోషకాహార లోపం ఉన్న వారు కోవిడ బారిన పడుతున్నట్లు తెలిపింది.గురువారం ఒక్కరోజే 18వేల మందిలో జ్వర లక్షణాలు బయటపడ్డాయి.
మొత్తం 1,87,800 మంది ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ కరోనా కేసులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరణించిన ఆరుగురిలో ఒకరికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ గురువారం తొలిసారి మాస్క్ ధరించారు.
#
Tags : 1