Breaking News

ట్రంప్‌ వచ్చాక మనోళ్లు ఇంటికే..

Published on Sat, 12/14/2024 - 05:57

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారికి డిపోర్టేషన్‌ ముప్పు పొంచి ఉంది. తమ దేశంలో చట్టవిరుద్ధంగా తిష్టవేసిన వారిని వెనక్కి పంపిస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించక తప్పదని తేల్చిచెప్పారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టబోతున్నానని స్పష్టంచేశారు. ట్రంప్‌ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

ఈ నేపథ్యంలో దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని గణాంకాలను యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) క్రోడీకరించింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించింది. దాదాపు 10.50 లక్షల మంది చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు తేల్చింది. వీరిలో 17,940 వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించింది. వీరంతా అధికారికంగా లెక్కతేలినవారే. ఈ మేరకు గత నెలలో ఒక జాబితా సైతం సిద్ధం చేసింది. నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక వీరంతా స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బలవంతంగానైనా వెనక్కి పంపిస్తుందని అంటున్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)