Breaking News

ఎన్నికల్లో మస్క్‌ దుష్ప్రచారం

Published on Wed, 11/06/2024 - 07:44

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని, తప్పుదోవ పట్టించే కథనాలను ఎక్స్, సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వ్యాప్తి చేసినట్టు ఓ అధ్యయనం తెలిపింది. కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాల్లో అవి బాగా ప్రభావం చూపినట్టు వెల్లడించింది. అమెరికా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారంపై అధ్యయన ఫలితాలను సెంటర్‌ ఫర్‌ కౌంటరింగ్‌ డిజిటల్‌ హేట్‌ వెల్లడించింది. ‘‘తప్పుడు సమాచార వ్యాప్తికి మస్క్‌, ఎక్స్‌ ముఖ్య కేంద్రాలుగా మారినట్టు గుర్తించాం. ఎన్నికలపై మస్క్‌ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఏడాది పొడవునా ఎక్స్‌లో ఏకంగా 200 కోట్ల వ్యూస్‌ సాధించడం ఆశ్చర్యకరం. స్వింగ్‌ రాష్ట్రాల్లో వీటి వ్యాప్తిలో ఎక్స్‌ పాత్ర ఎక్కువగా ఉంది’’అని పేర్కొంది. 

ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మస్క్‌ బాహాటంగా మద్దతు ప్రకటించడం తెలిసిందే. మస్‌్కకు ఎక్స్‌లో ఏకంగా 20.3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మస్క్‌ పెట్టిన 87 పోస్టులు అమెరికా ఎన్నికల కంటెంట్‌ను ప్రచారం చేశాయి. ఇవి 200 కోట్ల వ్యూస్‌ సాధించాయి. వీటిని తప్పుదోవ పట్టించేవిగా ఫ్యాక్ట్‌ చెకర్స్‌ గుర్తించారు. స్వింగ్‌ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాలో ఈ కథనాలు బాగా ప్రభావం చూపాయి. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)