Breaking News

బీరూట్‌పై మరోసారి ఇజ్రాయెల్‌ దాడి.. ఆరుగురి మృతి

Published on Thu, 10/03/2024 - 11:03

ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌లోని బీరూట్‌లో మరోసారి దాడులతో విరుచుకుపడింది. తాజాగా గురువారం తెల్లవారుజామున బచౌరా జిల్లాలోని హెజ్‌బొల్లా రెస్క్యూ  కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. బీరూట్‌లోని దాహియాలో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలోనే ఇజ్రాయెల్ సైన్యం మూడు  మిసైల్స​్‌తో దాడి జరిపింది.

వారం రోజుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన రెండో దాడి ఇది.  హెజ్‌బొల్లాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడులతో బీరూట్‌ ప్రాంతంలో పొగలు తీవ్రమైన పొగలు కమ్ముకున్నాయి.

మరోవైపు.. లెబనాన్‌లో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు   అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన అమెరికా పౌరుడు కామెల్ అహ్మద్‌ జావెద్‌కు సంతాపం ప్రకటించినట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

చదవండి:  ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)