Breaking News

ఇరాన్‌లో భారీ పేలుడు.. భయంకర 'మష్రూమ్ క్లౌడ్'!

Published on Thu, 03/12/2026 - 00:29

ఇరాన్ మతపరమైన రాజధానిగా పిలువబడే ఖోమ్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు మరోసారి భారీ ఎయిర్ స్ట్రైక్ చేశాయి. మార్చి 11న (యుద్ధం ప్రారంభమైన 12వ రోజు) జరిగిన ఈ దాడిలో భారీ పేలుడు సంభవించి, ఆకాశంలో భయంకరమైన పుట్టగొడుగు (మష్రూమ్ క్లౌడ్‌) ఆకారంలో పొగ మేఘం ఏర్పడింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ పేలుడు ఖోమ్‌లోని సైనిక డిపోలు, మిస్సైల్ స్టోరేజ్ లేదా ఇంధన నిల్వ స్థావరాలపై జరిగిన సాంప్రదాయిక (కన్వెన్షనల్) బాంబు దాడి వల్లే సంభవించినట్లు భావిస్తున్నారు. న్యూక్లియర్ పేలుడు కాదని, ఎలాంటి ప్రారంభ ఫ్లాష్, షాక్‌వేవ్ లేదా ఎంపీ ఎఫెక్ట్ లేకపోవడం దీనికి ఆధారాలుగా చెబుతున్నారు.

ఈ యుద్ధం ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ హత్యతో ప్రారంభమైంది. ఆ తర్వాత టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖోమ్, కర్మాన్‌షాహ్ వంటి నగరాల్లో వందలాది టార్గెట్లపై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యం మరింత ఉద్రిక్తతకు గురవుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)