Breaking News

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌..మసూద్ అజార్‌కి గుండెపోటు!

Published on Thu, 12/26/2024 - 16:53

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషీ మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారత్‌లోని పూల్వామాపై జరిగిన ఉగ్రదాడిలో మౌలానా మసూద్‌ అజార్‌ కీలక సూత్రధారితా ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న మసూద్‌ గుండెపోటుకు గురి కావడంతో చికిత్స కోసం పాకిస్తాన్‌ తరలించినట్లు సమాచారం. 

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అజర్‌ గుండెపోటుకు గురైనప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి గోర్బాజ్ మీదిగా పాకిస్తాన్‌కు తరలించారు.  తన వైద్య సంరక్షణ కోసం ఇకార్డియాలజిస్టులతో కరాచీలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది., ఆ తర్వాత రావల్పిండిలోని సైనిక ఆసుపత్రికి తరలించే అవకాశం  ఉ న్నట్లు వా ర్తలు వస్తున్నాయి. 

కాగా, భారత్‌ ఆధీనంలో ఉండగా 1999లో భారత్‌కు చెందిన ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం ఐసీ-814 ఖాట్మాండూ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తుండగా హైజాక్‌ గురైంది. హైజాక్‌ చేసిన అనంతరం విమానాన్ని కాందహార్‌లోకి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు తమ ఆధీనంలో ఉన్న మసూద్ అజార్‌ను భారత్‌ విడుదల చేయాల్సి వచ్చింది.

ఈ విడుదల తరువాత, అజార్ పాకిస్తాన్‌లో జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థను స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2001లో భారత్ పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామాపై దాడికి పాల్పడ్డాడు.

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)