Breaking News

China: స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

Published on Sat, 01/20/2024 - 11:41

బీజింగ్‌: చైనాలోని హెనన్‌ ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి యశన్‌పూ గ్రామంలోని ఓ ఎలిమెంటరీ బోర్డింగ్‌ స్కూల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారు. ఒకరు గాయపడ్డారు.

ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జినుహా న్యూస్‌ రిపోర్ట్‌ చేసింది. అయితే మృతి చెందిన వారిలో ఎంత మంది విద్యార్థులున్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

మంటలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సోషల్‌ మీడియాలో ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 13 కుటుంబాలకు చెందిన 13 మంది చిన్న పిల్లలు ఒక్కసారిగా లేకుండా పోయారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించకపోతే చనిపోయిన వారి ఆత్మలు శాంతించవని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్‌ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే     

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)