Breaking News

టీనేజర్‌పై ట్రంప్‌ లైంగిక వేధింపులు!

Published on Mon, 03/09/2026 - 05:05

వాషింగ్టన్‌: అమాయక టీనేజర్లు, యువతులను సంపన్నులు, రాజకుటుంబీకులు, ఉన్నతాధికారుల లైంగిక అవసరాల కోసం ఎరవేసిన అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఉదంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం నేరాలకు పాల్పడ్డాడని బాధిత యువతి సంచలన విషయం బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన తాజా పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. టీనేజర్‌గా ఉన్నకాలంలో తనను ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌ పరిచయం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఒక ఇంటర్వ్యూల్లో ఆరోపించింది.

2019 ఏడాదిలో జరిగిన పలు ఇంటర్వ్యూల తాలూకు మూడు భాగాలను ఎఫ్‌బీఐ తన నివేదికలో పొందుపరిచింది. 2019 ఆగస్ట్‌ ఏడో తేదీ నాటి ఇంటర్వ్యూలో ‘‘13–15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌ పరిచయం చేశాడు. సరిగా గుర్తులేదుగానీ అప్పుడు న్యూయార్క్‌ లేదా న్యూజెర్సీ నగరంలో వాళ్లను కలిశా. ఎప్‌స్టీన్, ట్రంప్‌ ఇద్దరూ నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు. లైంగిక దాడి వేళ తప్పించుకునేందుకు ట్రంప్‌ను కొరికేశా. దాంతో కోపంతో ట్రంప్‌ నన్ను కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నాకు, నా ఆప్తులకు బెదిరింపులు ఫోన్‌కాల్‌ వచ్చాయి’ అని ఆమె చెప్పారు. ఇవి తప్పుడు ఆరోపణలని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ కొట్టిపారేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)