Breaking News

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ల దాడి

Published on Mon, 07/08/2024 - 08:22

జెరూసలెం: ఇజ్రాయెల్‌పై తాజాగా పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్‌ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. మౌంట్‌ హెర్మాన్‌పై ఉన్న ఇజ్రాయెల్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ బేస్‌పై పదుల సంఖ్యలో డ్రోన్‌లతో దాడి చేసినట్లు తెలిపింది. ఈ డ్రోన్‌లన్నీ పేలుడు పదార్థాలతో నిండి ఉన్నట్లు వెల్లడించింది. 

అయితే డ్రోన్‌లు మౌంట్‌ హెర్మాన్‌ మీద ఉన్నఖాళీ ప్రదేశంలో పేలిపోయాయని, ఈపేలుడులో  ఎవరికీ గాయాలవలేదని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. కాగా, గతేడాది అక్టోబర్‌ 7న  ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద సంస్థ హమాస్‌ మెరుపు దాడి చేసిన తర్వాత హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ పాలస్తీనాపై ఇప్పటికీ దాడులు చేస్తోంది. 

ఈ పోరులో హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై  రాకెట్లు, డ్రోన్‌లతో దాడులకు దిగుతోంది. కొన్ని వారాలుగా  ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)