పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్‌చల్‌: వీడియో వైరల్‌

Published on Fri, 08/19/2022 - 09:46

ఫిన్‌లాండ్‌ ప్రధాని వీడియో  పెద్ద వివాదస్పదంగా మారింది. ఫిన్‌లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ కొందరూ నాయకులు, సినీ ప్రముఖులతో  కలిసి పార్టీ చేసుకుంది. ఈ వీడియో లీక్‌ అవ్వడంతో... నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఆ పార్టీలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్‌, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్‌, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు.

ఆ వీడియోలో ఫిన్‌లాండ్‌ ప్రధాని డ్యాన్స్‌ స్టెప్పులతో  అదరగొట్టింది. ఐతే ఈ పార్టీ ఒక ప్రైవేట్‌  ప్రాపర్టీలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ నెటిజన్ల ఈ వీడియోను చూసి విభిన్నంగా స్పందించారు. కొందరూ ప్రధానమంత్రికి కూడా పార్టీలు సర్వసాధారణమైనని అంటూ మారిన్‌కి మద్దతు ఇ‍వ్వగా .... మరికొందరూ ప్రధాని హోదాలో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు..

(చదవండి: విదేశాంగ మంత్రి కొడుకుతో యూఎస్‌ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....)

Videos

బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం

సీక్రెట్ ఫైల్స్.. బాబు మిస్సింగ్

నిద్రమత్తులో టీటీడీ.. మత్తులో మందు బాబు

కొత్త సంవత్సరంలో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన షణ్ముఖ్

పవన్ నంద స్వామి వీరాభిమాని.. తిరుమలలో మరో ఘోర అపచారం

బోటులో చెలరేగిన మంటలు

భారత్ కు బలూచ్ లేఖ.. పెళ్ళికి ముందు ఆ పని చేస్తే జైలుకే

భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఫ్యామిలీతో అంబటి..

మళ్లీ పడిపోయిన ఆదాయం.. ఏమి లెగ్ సార్ అది

Photos

+5

‘సైక్‌ సిద్ధార్థ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్‌ (ఫొటోలు)

+5

మణికొండలో సందడి చేసిన నటి దివి వద్త్య (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మహా నగరంపై మంచు తెర..(ఫొటోలు)

+5

టీటీడీ విజిలెన్స్‌.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)